20 ఇసుక ట్రాక్టర్లు సీజ్ | 20 sand tractors Siege | Sakshi
Sakshi News home page

20 ఇసుక ట్రాక్టర్లు సీజ్

Dec 12 2015 1:26 PM | Updated on Aug 28 2018 8:41 PM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 20 ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న 20  ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం శనిగారం సమీపంలోని వాగు నుంచి శనివారం ఉదయం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న  ట్రాక్టర్లను గనుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. నిందితులను  స్థానిక తహశీల్దార్‌కు అప్పగించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement