ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి | 2 years old boy dies in freak accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి

Nov 24 2015 6:16 PM | Updated on Apr 3 2019 7:53 PM

ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు.

కురవి (వరంగల్) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టి.వరుణ్ (2) ఇంటి ముందు ఆపి ఉన్న ట్రాక్టర్ కింద ఆడుకుంటున్న సమయంలో ట్రాక్టర్ ఒక్కసారిగా వెనక్కి రావడంతో దాని కింద పడి మృతిచెందాడు. చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement