రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు | 10th class results to be released tomorrow | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు

May 16 2015 12:48 PM | Updated on Sep 3 2017 2:10 AM

రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు

రేపు తెలంగాణ టెన్త్ ఫలితాలు

తెలంగాణలో పదో పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈసారి టెన్త్ ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత ..

హైదరాబాద్ : తెలంగాణలో పదో పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈసారి  టెన్త్ ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష, 20 మార్కుల ఇంటర్నల్స్ విధానం అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండింటినీ కలిపి మార్కులు లెక్కించి, వాటిని గ్రేడ్ పాయింట్ యావరేజ్కు మార్పు చేసి ఫలితాలను ప్రకటించాలి. ఇందుకోసం ఏర్పాట్లు కారణంగా ఆలస్యమైంది. దాంతో విద్యాశాఖ ఆదివారం ఫలితాలను విడుదల చేస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement