ప్రేమలో పడ్డ యామి గౌతమ్ | Yami Gautam love in Bull Git Samrat | Sakshi
Sakshi News home page

ప్రేమలో పడ్డ యామి గౌతమ్

Jun 13 2015 2:40 AM | Updated on Apr 3 2019 6:23 PM

ప్రేమలో పడ్డ యామి గౌతమ్ - Sakshi

ప్రేమలో పడ్డ యామి గౌతమ్

ప్రేమ గుడ్డిదని విజ్ఞులు ఊరికే అనలేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే పెళ్లి అయిన పిల్లలున్న బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను శ్రీదేవి,

ప్రేమ గుడ్డిదని విజ్ఞులు ఊరికే అనలేదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికొస్తే పెళ్లి అయిన పిల్లలున్న బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను శ్రీదేవి, అదే విధంగా ధర్మేంద్రను హేమమాలిని ఇలాంటి ప్రేమ పెళ్లిళ్ల కథలు చాలా ఉన్నాయి. తాజాగా నటి యామి గౌతమ్ ఇదే బాట పట్టనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ ఉత్తరాది భామ గౌరవం చిత్రం ద్వారా దక్షిణాదిలోకి దిగుమతి అయ్యింది. అంతకుముందు మిక్కిడోనర్ చిత్రంతో బాలీవుడ్‌లో మెరిసింది. ప్రస్తుతం తమిళంలో తమిళ్ సెల్వంను, తనియార్ అంజలుమ్ చిత్ర విడుదల కోసం ఎదురుచూస్తున్న యామిగౌతమ్ హిందీ సనందే అనే చిత్రంలో బుల్‌గిట్ సామ్రాట్ తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందట. ప్రస్తుతం వీరు చెట్టాపట్టాలేసుకుని తిరగేస్తున్నారట.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement