ఎక్సైజ్‌ శాఖలో ఆర్నెల్లపాటు సమ్మె నిషేధం | Strike ban in AP Excise department says by ajeya kallam | Sakshi
Sakshi News home page

ఎక్సైజ్‌ శాఖలో ఆర్నెల్లపాటు సమ్మె నిషేధం

Aug 20 2016 6:14 PM | Updated on Mar 28 2019 5:30 PM

ఎక్సైజ్ శాఖలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అమరావతిః ఎక్సైజ్ శాఖలో ఆర్నెల్ల పాటు సమ్మె నిషేధం విధిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అబ్కారీ శాఖ సేవల్ని అత్యవసర సర్వీసులుగా పరిగణించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017 ఫిబ్రవరి 18వరకు సమ్మె నిషేధిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజేయ కల్లాం ఉత్తర్వులిచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement