‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్ | Sports365 unveils 'Time Out', a unique corporate wellness program with brand ambassador Yuvraj Singh | Sakshi
Sakshi News home page

‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్

Nov 18 2014 3:05 AM | Updated on Sep 2 2017 4:38 PM

‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్

‘టైమ్ అవుట్’ను ప్రారంభించిన యువరాజ్

ప్రముఖ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘స్పోర్ట్స్ 365’ టైమ్ అవుట్ పేరిట ప్రత్యేక ఆరోగ్య శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

సాక్షి, బెంగళూరు:ప్రముఖ క్రీడా పరికరాల తయారీ సంస్థ ‘స్పోర్ట్స్ 365’ టైమ్ అవుట్ పేరిట ప్రత్యేక ఆరోగ్య శిక్షణా కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమవారమిక్కడ నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఇదే కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ 365 సంస్థ పారా ఒలంపిక్ అథ్లెట్‌లు శరత్‌గైక్వాడ్, నిరంజన్ ముకుందన్‌లను ఘనంగా సత్కరించారు. క్రికెటర్ యువరాజ్‌సింగ్ వీరికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement