పేకాటరాయుళ్లు అరెస్ట్: రూ. 20 వేలు స్వాధీనం | six gamblers arrested in adilabad district | Sakshi
Sakshi News home page

పేకాటరాయుళ్లు అరెస్ట్: రూ. 20 వేలు స్వాధీనం

Oct 4 2016 7:53 AM | Updated on Aug 20 2018 4:44 PM

తానూర్లో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడి చేశారు.

ఆదిలాబాద్ : తానూర్లో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడి చేసి... ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement