సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’ | RK Laxman's Common Man statue installed at SP Office Chowk | Sakshi
Sakshi News home page

సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’

Dec 3 2016 2:24 AM | Updated on Sep 4 2017 9:44 PM

సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’

సెల్యూట్ టు ‘కామన్ మ్యాన్’

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రముఖ దివంగత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన ‘కామన్ మ్యాన్’, ఆయనకు సెల్యూట్ చేస్తున్న పోలీసు విగ్రహాల ప్రారంభోత్సవ దృశ్యం.

మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ప్రముఖ దివంగత కార్టూనిస్టు ఆర్కే లక్ష్మణ్ సృష్టించిన ‘కామన్ మ్యాన్’, ఆయనకు సెల్యూట్ చేస్తున్న పోలీసు విగ్రహాల ప్రారంభోత్సవ దృశ్యం. వీధుల సుందరీకరణ ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం వీటిని గురువారం ఏర్పాటుచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement