కాబోయే తల్లుల ర్యాంప్ వాక్ | Prospective mothers ramp walk | Sakshi
Sakshi News home page

కాబోయే తల్లుల ర్యాంప్ వాక్

May 9 2016 1:35 AM | Updated on Sep 3 2017 11:41 PM

కాబోయే తల్లుల ర్యాంప్ వాక్

కాబోయే తల్లుల ర్యాంప్ వాక్

మదర్స్‌డే సందర్భంగా స్థానిక అపోలో క్రాడల్ ఆసుపత్రిలో గర్భిణులు వారి భర్తలతో పాటు క్యాట్‌వాక్ చేసి అలరించారు.

సాక్షి,బెంగళూరు: మదర్స్‌డే సందర్భంగా స్థానిక అపోలో క్రాడల్ ఆసుపత్రిలో  గర్భిణులు వారి భర్తలతో పాటు క్యాట్‌వాక్ చేసి అలరించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సంస్థ సీఈఓ నీరజ్‌గార్గ్ బహుమతులను అందజేశారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో  గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement