ఓంపురి మృతిపై ‘ఏడీఆర్‌’ కేసు | Police register ‘Accidental Death Report’ in connection with Om Puri’s death | Sakshi
Sakshi News home page

ఓంపురి మృతిపై ‘ఏడీఆర్‌’ కేసు

Jan 8 2017 9:56 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఓంపురి మృతిపై ‘ఏడీఆర్‌’ కేసు - Sakshi

ఓంపురి మృతిపై ‘ఏడీఆర్‌’ కేసు

ఓంపురి మృతికి సంబంధించి ముంబై పోలీసులు ‘ప్రమాదం వల్ల మరణించినట్లు’కేసు నమోదు చేశారు.

ముంబై: ప్రముఖ సినీనటుడు ఓంపురి మృతికి సంబంధించి ముంబై పోలీసులు ‘ప్రమాదం వల్ల మరణించినట్లు’(ఏడీఆర్‌) శనివారం కేసు నమోదు చేశారు. స్వగృహంలో ఒంటరిగా ఉంటున్న ఓంపురి శుక్రవారం గుండెపోటుతో చనిపోవడం తెలిసిందే.

గుండెపోటు తర్వాత వంటగదిలో నేలపై కుప్పకూలిపోయిన ఆయనకు గాయం కూడా అయ్యింది. సాధారణ ప్రక్రియ కింద ఏడీఆర్‌ నమోదు చేశామని, ఓంపురి మృతిపై ఇంతవరకు అనుమానించదగ్గ అంశమేదీ బయటపడలేదని పోలీసులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement