రక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీలో తన సమీప బంధువైన ఓ మహిళను అత్యాచారం చేశాడు.
న్యూఢిల్లీ: రక్షణగా ఉండాల్సిన ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీలో తన సమీప బంధువైన ఓ మహిళను అత్యాచారం చేశాడు. వివరాలు దేవీ సింగ్ హెడ్ కానిస్టేబుల్‌గా ఉత్తర ఢిల్లీలోని రోహినీలో విపత్తుల నివారణ బృందంలో పనిచేస్తున్నాడు. అత్యాచారానికి గురైన మహిళ శనివారం దక్షిణ ఢిల్లీలోని ఆలీపుర్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దేవీ సింగ్‌కు బంధువైన బాధిత మహిళ తనును దక్షిణ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలోని నివాసంలో అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు.