మిర్యాలగూడ కోర్టుకు నయీం కేసు నిందితులు | nayeem case accused to miryalaguda court | Sakshi
Sakshi News home page

మిర్యాలగూడ కోర్టుకు నయీం కేసు నిందితులు

Oct 4 2016 1:47 PM | Updated on Aug 29 2018 4:18 PM

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో నిందితులను మంగళవారం మిర్యాలగూడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు.

గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో నిందితులను మంగళవారం మిర్యాలగూడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. హజరైన వారిలో నయీం అత్త సుల్తానా, బావమరిది సాధిక్, అతడి భార్య ఫర్జానా ఉన్నారు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 6 వరకు రిమాండ్ విధించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement