పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు | MLA seenivel granddaughter police Protection | Sakshi
Sakshi News home page

పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు

Jun 29 2016 8:56 AM | Updated on Aug 21 2018 6:21 PM

పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు - Sakshi

పోలీసులను ఆశ్రయించిన ఎమ్మెల్యే మనవరాలు

దిండుగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మదురై జిల్లా తిరుపరకుండ్రం ఎమ్మెల్యే మనవరాలు

మదురై: దిండుగల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలో తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ మదురై జిల్లా తిరుపరకుండ్రం ఎమ్మెల్యే మనవరాలు పోలీసులను ఆశ్రయించింది. అన్నాడీఎంకేలో గెలుపొంది మృతిచెందిన ఎమ్మెల్యే శీనివేలు మనవరాలు కీర్తన. ఆమె భర్త సెంథిల్‌కుమార్. ఈ ఇరువురూ తమను పరువు హత్య చేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారని, తమను రక్షించాలని కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. వీరికి భద్రత కల్పిస్తామని పోలీసు సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement