వైభవంగా శ్రీకోదండరామస్వామి రథోత్సం | kodandarama swamy rathotsavam in tirupati | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీకోదండరామస్వామి రథోత్సం

Apr 1 2017 10:41 AM | Updated on Sep 5 2017 7:41 AM

తిరుపతిలో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది.

తిరుపతి: తిరుపతిలో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కోలాటాలు భజనలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఈ రథోత‍్సవం కన‍్నులపండువగా జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement