జిల్లా ఆఫీసుల కోసం భవనాల పరిశీలన | Inspection of buildings for the district offices | Sakshi
Sakshi News home page

జిల్లా ఆఫీసుల కోసం భవనాల పరిశీలన

Oct 4 2016 1:50 PM | Updated on Oct 17 2018 3:38 PM

కొత్త జిల్లాల జాబితాలో ఆసిఫాబాద్ ఉండటంతో అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన కొత్త జిల్లాల జాబితాలో ఆసిఫాబాద్ ఉండటంతో అధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం కానుండటంతో సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, కాగజ్‌నగర్ డీఎస్పీ హ బీబ్‌ఖాన్ మంగళవారం ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. కలెక్టరేట్, పోలీసు ప్రధాన కార్యాలయంతోపాటు ముఖ్య అధికారులకు నివాస సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి సవివర నివేదిక అందజేయనున్నట్లు వారు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement