సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠా అరెస్ట్‌ | Fake notes gang arrested in Suryapet | Sakshi
Sakshi News home page

సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠా అరెస్ట్‌

Sep 18 2016 12:31 PM | Updated on Sep 4 2017 2:01 PM

సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని సూర్యాపేటలో నకిలీనోట్ల ముఠాకు చెందిన నలుగురిని ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ.1.10 లక్షల నకిలీ నోట్లు, ల్యాప్‌టాప్‌, ప్రింటర్‌, కర్ణాటక వర్సిటీకి చెందిన నర్సింగ్‌ నకిలీ సర్టిఫికెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement