ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం | devotees rush in vijayawada | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం

Oct 7 2016 2:14 PM | Updated on Jul 29 2019 6:03 PM

ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం - Sakshi

ఇంద్రకీలాద్రిపై భక్తజన సంద్రం

కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది.

విజయవాడ: కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. ఇంద్ర కీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. శుక్రవారం మంత్రి పల్లె రఘనాథ్ రెడ్డి, ఎంపీ మురళీ మోహన్‌లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement