టెకీ హత్య కేసులో నిందితుడి ఊహాచిత్రం విడుదల | chennai techie swathi murder case Accused offender released | Sakshi
Sakshi News home page

టెకీ హత్య కేసులో నిందితుడి ఊహాచిత్రం విడుదల

Jun 25 2016 11:55 AM | Updated on Oct 4 2018 8:38 PM

ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య కేసులో నిందితుడి ఊహా చిత్రాన్ని చెన్నై పోలీసులు శనివారం విడుదల చేశారు.

హైదరాబాద్: ఇన్ఫోసిస్ ఉద్యోగిని హత్య కేసులో నిందితుడి ఊహా చిత్రాన్ని చెన్నై పోలీసులు శనివారం విడుదల చేశారు. రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని కనుగొన్నారు. ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్న స్వాతి(24)పై శుక్రవారం ఉదయం చెన్నైలోని నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో దుండగుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాడి నిందితుడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement