జనగామ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం పట్టణంలో బంద్ విజయవంతంగా జరుగుతోంది.
ప్రశాంతంగా జనగామ బంద్
Aug 30 2016 1:57 PM | Updated on Sep 4 2017 11:35 AM
జనగామ: జనగామ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు మంగళవారం పట్టణంలో బంద్ విజయవంతంగా జరుగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. బంద్ కారణంగా జనగామ రోడ్లు నిర్మానుష్యంగా మరాయి. పార్టీల నేతలు, కార్యకర్తలు ర్యాలీలు, రాస్తోరోకోలు నిర్వహించారు.
Advertisement
Advertisement