యోగాను ప్రమోట్ చేస్తాం: క్రీడాశాఖ | Would promote yoga: Sports Department | Sakshi
Sakshi News home page

యోగాను ప్రమోట్ చేస్తాం: క్రీడాశాఖ

Sep 3 2015 12:50 AM | Updated on Sep 3 2017 8:37 AM

పురాతన కాలం నుంచి ఎంతో మందిని ఆకర్షిస్తున్న యోగాకు క్రీడగా గుర్తింపునివ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది.

న్యూఢిల్లీ: పురాతన కాలం నుంచి ఎంతో మందిని ఆకర్షిస్తున్న యోగాకు క్రీడగా గుర్తింపునివ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఇక నుంచి అన్ని క్రీడల మాదిరిగానే దీన్నీ ప్రమోట్ చేస్తామని పేర్కొంది.

యోగాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర క్రీడాశాఖ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement