రియో ఫైనల్‌కు చేరాలని ఉంది | want to reach rio final, says Tintu Luka | Sakshi
Sakshi News home page

రియో ఫైనల్‌కు చేరాలని ఉంది

Jul 30 2016 9:12 AM | Updated on Sep 4 2017 7:04 AM

రియో ఫైనల్‌కు చేరాలని ఉంది

రియో ఫైనల్‌కు చేరాలని ఉంది

వచ్చేనెలలో జరగబోయే రియో ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్ననని, మెగాటోర్నీ ఫైనల్‌కు చేరాలనుందని స్టార్ అథ్లెట్ టింటూ లూకా పేర్కొంది.

కోజికోడ్: వచ్చేనెలలో జరగబోయే రియో ఒలింపిక్స్‌కు సిద్ధంగా ఉన్ననని, మెగాటోర్నీ ఫైనల్‌కు చేరాలనుందని స్టార్ అథ్లెట్ టింటూ లూకా పేర్కొంది. తాను పోటీపడుతోన్న 800 మీ విభాగంలో ఫైనల్‌కు చేరుకుంటానని ధీమా వ్యక్తం చేసింది.

2012 లండన్ ఒలింపిక్స్‌లో సెమీస్‌కు చేరిన టింటూ ఈసారి తన ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. లండన్‌తో పోలిస్తే కొన్ని విభాగాల్లో ఇప్పుడు చాలా మెరుగయ్యానని, ప్రత్యర్థులు చాలా అనుభవజ్ఞులైనా తాను అందుకు సిద్ధంగా ఉన్నానని టింటూ ఆత్మవిశ్వాసంతో పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement