యు ముంబా విజయం

U Mumba lead 22-9 at half-time - Sakshi

అహ్మదాబాద్‌ వేదికగా శుక్రవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌–7 మ్యాచ్‌లో యు ముంబా 34–30తో పట్నా పైరేట్స్‌పై గెలుపొందింది. యు ముంబా రైడర్‌ రోహిత్‌ బలియాన్‌ 9 పాయింట్లతో జట్టుకు విజయాన్ని అందించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 22–19తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌పై విజయం సాధించింది. జైపూర్‌ రైడర్‌ దీపక్‌ నివాస్‌ హుడా 7 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి చెన్నైలో పోటీలు జరుగుతాయి.

తొలి రోజు తమిళ్‌ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్‌; బెంగాల్‌ వారియర్స్‌తో దబంగ్‌ ఢిల్లీ తలపడతాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top