ఫెడ్ కప్ సారథిగా సానియా | Story image for sania mirza from IBNLive Sania Mirza to lead Indian team in Fed Cup 2016 | Sakshi
Sakshi News home page

ఫెడ్ కప్ సారథిగా సానియా

Dec 22 2015 2:26 AM | Updated on Sep 3 2017 2:21 PM

ఫెడ్ కప్ సారథిగా సానియా

ఫెడ్ కప్ సారథిగా సానియా

వచ్చే ఏడాది జరిగే ఫెడ్ కప్‌కు టాప్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఫెడ్ కప్‌లో భాగంగా జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్ 1 పోటీలు...

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే ఫెడ్ కప్‌కు టాప్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఫెడ్ కప్‌లో భాగంగా జరిగే ఆసియా ఓషియానియా గ్రూప్ 1 పోటీలు ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు థాయ్‌లాండ్‌లో జరుగుతాయి. ఎస్‌పీ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నలుగురు సభ్యుల బృందాన్ని ఎంపిక చేసింది. సానియాతో పాటు నంబర్‌వన్ సింగిల్స్ క్రీడాకారిణి అంకితా రైనా, జాతీయ చాంపియన్ ప్రేరణ భాంబ్రి, ప్రార్థన తొంబరే, కర్మాన్ కౌర్ తండి జట్టులో ఉన్నారు.  ఫిబ్రవరిలోనే గువాహటిలో జరిగే దక్షిణాసియా క్రీడల కోసం కూడా భారత జట్లను ఎంపిక చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement