సేనానాయకేపై నిషేధం | Sri Lanka’s Sachitra Senanayake banned from international cricket | Sakshi
Sakshi News home page

సేనానాయకేపై నిషేధం

Jul 13 2014 1:31 AM | Updated on Sep 2 2017 10:12 AM

సేనానాయకేపై నిషేధం

సేనానాయకేపై నిషేధం

వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకేపై ఐసీసీ నిషేధం విధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

 కొలంబో: వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ సచిత్ర సేనానాయకేపై ఐసీసీ నిషేధం విధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
 
  మేలో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జరిగిన నాలుగో వన్డేలో సేనానాయకే ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ శైలిని ప్రదర్శించాడని రుజువైంది. ఈమేరకు ఐసీసీ బౌలింగ్ యాక్షన్ లీగల్టీ అసెస్‌మెంట్ నివేదిక లంక బోర్డుకు అందింది. 29 ఏళ్ల సేనానాయకే ఒక టెస్టు, 37 వన్డేలు, 17 టి20లు ఆడాడు. ఓవరాల్‌గా 58 వికెట్లు తీశాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement