'ఓవరాల్ గా ఇదే చెత్త ప్రదర్శన' | Shane Watson Admits To 'Worst-Ever' Year In The League | Sakshi
Sakshi News home page

'ఓవరాల్ గా ఇదే చెత్త ప్రదర్శన'

May 11 2017 3:29 PM | Updated on Sep 5 2017 10:56 AM

'ఓవరాల్ గా ఇదే చెత్త ప్రదర్శన'

'ఓవరాల్ గా ఇదే చెత్త ప్రదర్శన'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో ముందుగానే ఇంటిదారి పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్రదర్శనపై ఆ జట్టు ఆటగాడు షేన్ వాట్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో ముందుగానే ఇంటిదారి పట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్రదర్శనపై ఆ జట్టు ఆటగాడు షేన్ వాట్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ లీగ్ ప్రారంభమైన తరువాత నుంచి చూస్తే ఇదే తమ అత్యంత చెత్త ప్రదర్శనగా అభివర్ణించాడు.

 

'ఐపీఎల్లో ఆడటాన్ని ఆస్వాదిస్తాను. ఐపీఎల్లో పెద్దగా ఒత్తిడి ఉండదు. సొంత దేశానికి ఆడుతున్నప్పుడు పరిస్థితులు, ఐపీఎల్లో ఆడుతున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇక్కడ స్వేచ్ఛగా ఆడే వీలుంటుంది. అదే దేశం కోసం ఆడేటప్పుడు విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇక్కడైతే అంతగా ఒత్తిడి ఉండదనేది నా అభిప్రాయం.ఎవరికి వారు వ్యక్తిగత ప్రదర్శన చేయాలనే భావిస్తారు. ఎల్లప్పుడూ పూర్తిస్థాయి ప్రదర్శన  సాధ్యం కాదు. కాకపోతే ఈ ఐపీఎల్లో మాత్రం అత్యంత చెత్త ప్రదర్శన చేశాం'అని వాట్సన్ పేర్కొన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement