ఓవరాల్ చాంపియన్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ | saint francis college gets womens swimming championship | Sakshi
Sakshi News home page

ఓవరాల్ చాంపియన్ సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్

Aug 27 2016 10:23 AM | Updated on Sep 4 2017 11:10 AM

ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ కాలేజ్ మహిళల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ కాలేజ్ మహిళల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో 31 పారుుంట్లు సాధించి సెరుుంట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్, బేగంపేట్ తొలి స్థానాన్ని దక్కించుకోగా... 15 పారుుంట్లు సాధించిన ఐఐఎంసీ కాలేజ్ రెండో స్థానంలో,  11 పారుుంట్లతో భద్రుక కాలేజ్, కాచిగూడ మూడో స్థానంలో నిలిచారుు.
 
 బాస్కెట్‌బాల్,టేబుల్ టెన్నిస్ టైటిల్స్‌కూడా
 
 బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్ పోటీల్లోనూ సెరుుంట్ ఫ్రాన్సిస్ జట్లే టైటిల్‌ను దక్కించుకున్నారుు. బాస్కెట్‌బాల్ ఫైనల్లో సెరుుంట్ ఫ్రాన్సిస్ జట్టు 26-21తో సెరుుంట్ ఆన్‌‌స జట్టుపై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సెరుుంట్ ఫ్రాన్సిస్ తరఫున రీనా (8), రచన (9), మార్టినా (7)... సెరుుంట్ ఆన్‌‌స జట్టులో మానస (7), రవళి (7), తేజు (7) రాణించారు.  టేబుల్ టెన్నిస్ ఫైనల్లో సెరుుంట్ ఫ్రాన్సిస్ జట్టు 2-1 తేడాతో సెరుుంట్ ఆన్‌‌సపై గెలిచి టైటిల్‌ను దక్కించుకుంది.
 వివిధ కేటగిరీల విజేతలు: 50మీ. ఫ్రీస్టరుుల్: 1. ఆర్. నమిత (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. కె.ఎస్. భవ్య (భద్రుక), 3. పి. అనూష (భవన్‌‌స డిగ్రీ కాలేజ్). 50మీ. బ్యాక్‌స్టోక్:్ర 1. ఆర్. నమిత (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. మేరీ జెస్సిక (సెరుుంట్ ఫ్రాన్సిస్), 3. ఎస్. దివ్య (యూసీపీఈ). 50మీ. బటర్‌ఫ్లయ్: 1. మేరీ జెస్సిక (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. కె.ఎస్. భవ్య (భద్రుక), 3. కె. సుచిత్ర(సెరుుంట్ ఫ్రాన్సిస్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement