చైనా ఓపెన్ ఫైనల్లో సైనా నెహ్వాల్ | Saina nehwal reaches China Open final | Sakshi
Sakshi News home page

చైనా ఓపెన్ ఫైనల్లో సైనా నెహ్వాల్

Nov 15 2014 1:23 PM | Updated on Sep 2 2017 4:31 PM

చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్కు దూసుకెళ్లింది.

న్యూఢిల్లీ: చైనా ఓపెన్ సూపర్ సిరీస్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సైనా 21-17, 21-17 స్కోరుతో చైనా షట్లర్ లూయ్ జిన్పై విజయం సాధించింది.  47  నిమిషాల పాటు సాగిన ఈ పోరులో హైదరాబాదీ వరుస గేమ్లలో ప్రత్యర్థిని చిత్తుచేసింది. టైటిల్ పోరులో సైనా యీన్ జు బే (దక్షిణ కొరియా) లేదా అకానె యమగుచి (జపాన్)తో తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement