వరల్డ్ సూపర్ సిరీస్: సైనా విజయం | saina nehwal beats karolina marin in world super series | Sakshi
Sakshi News home page

వరల్డ్ సూపర్ సిరీస్: సైనా విజయం

Dec 10 2015 10:11 PM | Updated on Sep 3 2017 1:47 PM

బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి విజయం సాధించింది.

దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తొలి విజయం సాధించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌లో స్పెయిన్కు చెందిన కరోలినా మారిన్పై 21-23, 9-21, 21-12 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా గెలుపొందింది.  తొలి లీగ్ మ్యాచ్లో సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైన విషయం అందరికీ విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement