ఏడో ర్యాంక్కు నాదల్ | Rafael Nadal slips to 7th in ATP rankings after Madrid loss | Sakshi
Sakshi News home page

ఏడో ర్యాంక్కు నాదల్

May 11 2015 8:29 PM | Updated on Sep 3 2017 1:51 AM

స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో దిగజారాడు.

పారిస్: స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఏటీపీ ర్యాంకింగ్స్లో దిగజారాడు. తాజా జాబితాలో రఫెల్ మూడు స్థానాలు కోల్పోయి ఏడో ర్యాంక్కు పరిమితమయ్యాడు. మాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో నాదల్.. బ్రిటన్ గ్రేట్ ఆండీ ముర్రే చేతిలో ఓటమిపాలయ్యాడు.

Advertisement
 
Advertisement
Advertisement