మెయిన్‌ ‘డ్రా’కు విజయం దూరంలో...  | Prajnesh Gunneswaran one win away from main draw after reaching final round | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు విజయం దూరంలో... 

May 24 2018 1:58 AM | Updated on May 24 2018 1:58 AM

Prajnesh Gunneswaran one win away from main draw after reaching final round - Sakshi

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించేందుకు భారత టెన్నిస్‌ యువతార ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు. పారిస్‌లో జరుగుతున్న క్వాలిఫయింగ్‌ టోర్నీలో అతను మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. మార్సెలో అరెవాలో (ఎల్‌ సాల్వడార్‌)తో బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రజ్నేశ్‌ 6–4, 6–1తో గెలుపొందాడు.

ఇలియాస్‌ యామెర్‌ (స్వీడన్‌), బాగ్నిస్‌ (అర్జెంటీనా) మధ్య మ్యాచ్‌ విజేతతో మూడో రౌండ్‌లో ప్రజ్నేశ్‌ ఆడతాడు.  మెరుగైన  ర్యాంక్‌తో భారత నంబర్‌వన్‌ యూకీ బాంబ్రీకి నేరుగా మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement