పంకజ్‌ శుభారంభం  | Pankaj Advani Makes Winning Start at Asian Billiards C ship | Sakshi
Sakshi News home page

పంకజ్‌ శుభారంభం 

Mar 20 2018 1:32 AM | Updated on Mar 20 2018 1:32 AM

Pankaj Advani Makes Winning Start at Asian Billiards C ship - Sakshi

యాంగాన్‌ (మయన్మార్‌): ఆసియా బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంకజ్‌ అద్వానీ శుభారంభం చేశాడు. తొలి లీగ్‌ మ్యాచ్‌లో పంకజ్‌ 4–0తో యో టెక్‌ షిన్‌ (సింగపూర్‌)పై గెలుపొందాడు. మరో మ్యాచ్‌లో రూపేశ్‌ షా (భారత్‌) 4–0తో సిహోమ్‌బింగ్‌ (ఇండోనేసియా)పై నెగ్గాడు.  

Advertisement
 
Advertisement
Advertisement