అద్వానీకి జాతీయ టైటిల్ | Pankaj Advani in seventh heaven | Sakshi
Sakshi News home page

అద్వానీకి జాతీయ టైటిల్

Jan 18 2015 2:23 AM | Updated on Sep 2 2017 7:49 PM

అద్వానీకి జాతీయ టైటిల్

అద్వానీకి జాతీయ టైటిల్

ప్రముఖ క్యూ యిస్ట్ పంకజ్ అద్వానీ సీనియర్ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు.

కోల్‌కతా: ప్రముఖ క్యూ యిస్ట్ పంకజ్ అద్వానీ సీనియర్ జాతీయ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలి చాడు. బెంగాల్ రోయిం గ్ క్లబ్‌లో శనివారం జరిగిన ఫైనల్లో ధ్రువ్ సిట్వాలాపై 5-0 తేడాతో అద్వానీ నెగ్గాడు. వివిధ విభాగాల్లో 12 ప్రపంచ టైటిల్స్ తన ఖాతాలో వేసుకున్న అద్వానీ రెండు, మూడో ఫ్రేమ్‌లో 150, 153 పాయింట్లతో క్లీన్‌స్వీప్ చేశాడు. 29 ఏళ్ల అద్వానీకిది ఏడో జాతీయ బిలియర్డ్స్ టైటిల్.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement