రోస్బర్గ్కు ఆరో ‘పోల్’ | Nico Rosberg takes pole position from Max Verstappen | Sakshi
Sakshi News home page

రోస్బర్గ్కు ఆరో ‘పోల్’

Aug 28 2016 1:43 AM | Updated on Aug 21 2018 9:00 PM

రోస్బర్గ్కు ఆరో ‘పోల్’ - Sakshi

రోస్బర్గ్కు ఆరో ‘పోల్’

మరోసారి క్వాలిఫరుుంగ్‌లో రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు...

నేడు బెల్జియం గ్రాండ్‌ప్రి రేసు
స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్ (బెల్జియం): మరోసారి క్వాలిఫరుుంగ్‌లో రాణించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసు క్వాలిఫరుుంగ్‌లో రోస్‌బర్గ్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 48.744 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, హుల్కెన్‌బర్గ్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement