10 ఓవర్లలో ముంబై 57/3


కోల్ కతా: కోల్ కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న ఐపీఎల్-8 ఆరంభ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ తొలి 10 ఓవరల్లో 3 వికెట్లు నష్టపోయి 57 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(37), ఆండర్సన్(7) క్రీజ్ లో ఉన్నారు. ఓపెనర్ ఫించ్(5), ఆదిత్య తారే(7) అవుటయ్యారు. అంబటి రాయుడు డకౌటయ్యాడు. కోల్ కతా బౌలర్లలో మోర్కల్ 2 వికెట్లు పడగొట్టాడు. షకీబ్ ఒక వికెట్ తీశాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top