ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి | match between kkr and rcb delayed by rain | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

May 7 2017 5:33 PM | Updated on Sep 5 2017 10:38 AM

ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

ఆర్సీబీ-నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

కోల్ కోత్ నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.

బెంగళూరు: కోల్ కోత్ నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారింది.  ఆర్సీబీ 14.1 ఓవర్లలో 100/3 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ ను తాత్కాలికంగా నిలిపివేయకతప్పలేదు.

 

వర్షం కారణంగా మ్యాచ్ ను నిలిచిపోయే సమయానికి మన్ దీప్ సింగ్(48 నాటౌట్),  ట్రావిస్ హెడ్(35 నాటౌట్) క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన బెంగళూరు ముందుగా బ్యాటింగ్ కు దిగింది. బెంగళూరు టాపార్డర్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కోహ్లి(5), ఏబీ డివిలియర్స్(10)లు తీవ్రంగా నిరాశపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement