మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ | Marlon Samuels beats century in Dharamsala ODI | Sakshi
Sakshi News home page

మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ

Oct 17 2014 10:14 PM | Updated on Sep 2 2017 3:00 PM

మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ

మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ

భారత్ తో జరుగుతున్న నాలుగో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ సాధించాడు.

ధర్మశాల: భారత్ తో శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ మార్లోన్ శామ్యూల్స్ సెంచరీ సాధించాడు. 97 బంతుల్లో 6 సిక్సర్లు, 7 ఏడు ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. 112 పరుగులు చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. వన్డేల్లో అతడికి ఇది ఏడో సెంచరీ. ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం.

కొచ్చిలో జరిగిన మొదటి వన్డేలోనూ శామ్యూల్స్ సెంచరీ(126) సాధించాడు. శామ్యూల్స్ అనూహ్య విజృంభణతో కొచ్చి వన్డేలో భారత్ ను విండీస్ 124 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement