మెయిన్‌ ‘డ్రా’పై వర్మ బ్రదర్స్‌ దృష్టి | Main 'draw' to focus on the Verma brothers | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’పై వర్మ బ్రదర్స్‌ దృష్టి

Mar 7 2017 1:16 AM | Updated on Sep 5 2017 5:21 AM

మెయిన్‌ ‘డ్రా’పై వర్మ బ్రదర్స్‌ దృష్టి

మెయిన్‌ ‘డ్రా’పై వర్మ బ్రదర్స్‌ దృష్టి

ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు ‘వర్మ బ్రదర్స్‌’ సౌరభ్, సమీర్‌ సిద్ధమయ్యారు.

బర్మింగ్‌హామ్‌: ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటేందుకు ‘వర్మ బ్రదర్స్‌’ సౌరభ్, సమీర్‌ సిద్ధమయ్యారు. నేడు జరిగే క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో సమీర్‌ వర్మ, సౌరభ్‌ వర్మలు మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు.

సమీర్‌ వర్మ జపాన్‌కు చెందిన సకాయ్‌తో, ఇండోనేసియా ఆటగాడు గింటింగ్‌తో సౌరభ్‌ ఆడతాడు.  సైనా, సింధు, శ్రీకాంత్, జయరామ్, ప్రణయ్‌ నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో ఆడనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement