క్రికెట్‌కు శుక్లా గుడ్‌బై | Laxmi Ratan Shukla announces retirement from all forms of cricket | Sakshi
Sakshi News home page

క్రికెట్‌కు శుక్లా గుడ్‌బై

Dec 31 2015 3:30 AM | Updated on Sep 3 2017 2:49 PM

క్రికెట్‌కు శుక్లా గుడ్‌బై

క్రికెట్‌కు శుక్లా గుడ్‌బై

బెంగాల్ వెటరన్ ఆల్‌రౌండర్ లక్ష్మీ రతన్ శుక్లా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు ............

 బెంగాల్ వెటరన్ ఆల్‌రౌండర్ లక్ష్మీ రతన్ శుక్లా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. ‘గత నెల రోజులుగా నాకు సరైన ప్రోత్సాహం లభించడం లేదు. తిరిగి ఆడటానికి మానసికంగా సిద్ధంగా లేను. నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. ఇప్పుడు వీడ్కోలు పలికాను కాబట్టి ప్రశాంతంగా పడుకుంటా’ అని 34 ఏళ్ల శుక్లా వెల్లడించాడు. తన సేవలు అవసరం అనుకుంటే బగాన్ క్లబ్ తరఫున పని చేస్తానన్నాడు. భారత్ తరఫున మూడు వన్డేలు ఆడిన శుక్లా 18 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement