జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి | Japan's hand defeat in the india | Sakshi
Sakshi News home page

జపాన్ చేతిలోనూ భారత్ ఓటమి

Jun 5 2016 12:38 AM | Updated on Sep 4 2017 1:40 AM

నాలుగు దేశాల టోర్నమెంట్‌లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది.

నాలుగు దేశాల హాకీ టోర్నీలో చివరిస్థానం

డార్విన్ (ఆస్ట్రేలియా): నాలుగు దేశాల టోర్నమెంట్‌లో భారత మహిళల హాకీ జట్టు పోరాటం ముగిసింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో 1-2 తేడాతో జపాన్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున వందన కటారియా (37వ ని.) ఏకైక గోల్ చేయగా... మొటామి కవామురా, మినామి షిమిజు చెరో గోల్ చేసి జపాన్‌కు విజయాన్ని అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement