ఆనంద్‌కు మరో ‘డ్రా’ | Indian Grandmaster Viswanathan Anand is the fourth 'draw' was recorded. | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మరో ‘డ్రా’

Mar 20 2016 1:36 AM | Updated on Sep 3 2017 8:08 PM

క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు.

మాస్కో: క్యాండిడేట్స్ ఓపెన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. అనీశ్ గిరి (నెదర్లాండ్స్)తో శనివారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌ను నల్లపావులతో ఆడిన ఆనంద్ 31 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.   ఏడో రౌండ్ తర్వాత ఆనంద్ నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement