మన రెజ్లర్లు విఫలం | india wrestlers fail | Sakshi
Sakshi News home page

మన రెజ్లర్లు విఫలం

Aug 23 2017 12:55 AM | Updated on Sep 12 2017 12:46 AM

ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌ విభాగంలో భారత రెజ్లర్ల పోరాటం ముగిసింది.

పారిస్‌: ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌ విభాగంలో భారత రెజ్లర్ల పోరాటం ముగిసింది. రెండో రోజు బరిలోకి దిగిన  జ్ఞానేందర్‌ (59 కేజీలు), రవీందర్‌ (66 కేజీలు), హర్‌ప్రీత్‌ సింగ్‌ (80 కేజీలు), నవీన్‌ (130 కేజీలు) ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ను దాటలేకపోయారు. జ్ఞానేందర్‌ తొలి రౌండ్‌లో 4–1తో లిబిన్‌ డింగ్‌ (చైనా)పై గెలిచి, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 0–9తో మిరామ్‌బెక్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement