నిరాశ పరిచిన సాక్షి మాలిక్ | INDIA Wrestler SakshiMalik lose in 58 kg quarters | Sakshi
Sakshi News home page

నిరాశ పరిచిన సాక్షి మాలిక్

Aug 17 2016 9:59 PM | Updated on Sep 4 2017 9:41 AM

భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. రియో ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేష్ ఫొగట్ ప్రిక్వార్టర్స్ లో శుభారంభం చేసినా, క్వార్టర్స్ లో మాత్రం వెనుకంజ వేశారు.

భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. రియో ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్‌, వినేష్ ఫొగట్ ప్రిక్వార్టర్స్ లో శుభారంభం చేసినా, క్వార్టర్స్ లో మాత్రం వెనుకంజ వేశారు. మహిళల 58 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో క్వార్టర్స్ లో రష్యాకు చెందిన రెజ్లర్ వలేరియా కోబ్లోవా భారత రెజ్లర్ సాక్షి మాలిక్ పై 3-1 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్‌ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement