ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 85/0 | ian bell gets half century against australia | Sakshi
Sakshi News home page

ఇయాన్ బెల్ హాఫ్ సెంచరీ, ఇంగ్లండ్ స్కోరు 85/0

Jan 23 2015 9:44 AM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ మరో హాప్ సెంచరీ చేశాడు.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ జరుగుతున్న డే అండ్ నైట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓపెనర్ ఇయాన్ బెల్ మరో హాప్ సెంచరీ చేశాడు. ఇయాన్ బెల్ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్కును పూర్తి చేశాడు.  ఆసీస్ టాస్ గెలిచి ఇంగ్లండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. 13.2 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మరో ఓపెనర్ మొయిన్ అలీ(34) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement