హరికృష్ణ తొలి గేమ్‌ డ్రా | Hari Krishna the first to draw the game | Sakshi
Sakshi News home page

హరికృష్ణ తొలి గేమ్‌ డ్రా

Mar 24 2017 12:56 AM | Updated on Sep 5 2017 6:54 AM

భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ(14వ ర్యాంక్‌) షెన్‌జెన్‌ లాంగ్‌గాంగ్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టోర్నమెంట్‌ను ‘డ్రా’తో

షెన్‌జెన్‌(చైనా): భారత గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ(14వ ర్యాంక్‌) షెన్‌జెన్‌ లాంగ్‌గాంగ్‌ చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ టోర్నమెంట్‌ను ‘డ్రా’తో ప్రారంభించాడు. రష్యన్‌ ఆటగాడు పీటర్‌ స్విద్లెర్‌ (20వ ర్యాంక్‌)తో జరిగిన తొలిగేమ్‌లో తెల్లపావులతో ఆడిన హరికృష్ణ ముందునుంచి దూకుడుగా ఆడా డు. చక్కని డిఫెన్స్‌తో స్విద్లెర్‌ హరికృష్ణను అడ్డుకోవడంతో 30 ఎత్తుల్లో గేమ్‌ ‘డ్రా’గా ముగిసింది.

Advertisement
 
Advertisement
Advertisement