టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేది: గంగూలీ | Ganguly comments on Dhoni retirement from Test cricket | Sakshi
Sakshi News home page

టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేది:గంగూలీ

Dec 30 2014 3:07 PM | Updated on Sep 2 2017 6:59 PM

సౌరవ్‌ గంగూలీ

సౌరవ్‌ గంగూలీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నారు.

మెల్బోర్న్: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఆడితే బాగుండేదని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ అన్నారు.  టెస్టు క్రికెట్ నుంచి  తక్షణం తప్పుకుంటున్నట్లు ధోనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

ధోనీ మరికొన్నాళ్లు ఆడతారని అనుకున్నానట్లు గంగూలీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement