ఫిన్ స్థానంలో ప్లంకెట్ | Finn replaced Liam plunkett | Sakshi
Sakshi News home page

ఫిన్ స్థానంలో ప్లంకెట్

Feb 28 2016 1:25 AM | Updated on Sep 3 2017 6:33 PM

ఫిన్ స్థానంలో ప్లంకెట్

ఫిన్ స్థానంలో ప్లంకెట్

కాలిపిక్క కండరాల గాయంతో ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టీవెన్ ఫిన్ వచ్చే నెలలో భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు ...

కాలిపిక్క కండరాల గాయంతో ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టీవెన్ ఫిన్ వచ్చే నెలలో భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. ఫిన్ స్థానంలో మరో పేస్ బౌలర్ లియామ్ ప్లంకెట్‌ను ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement