రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ | england lose second wicket at 132 runs | Sakshi
Sakshi News home page

రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్

Jan 23 2015 10:24 AM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 132 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ శుక్రవారం ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ 132 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది. జేమ్స్ టేలర్(5) పరుగులు చేసి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు మొయిన్ అలీ(46)పరుగులు చేసి పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే. మరో ఓపెనర్ ఇయాన్ బెల్(80)పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement