పదిహేను ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 98/0 | england gets 98 runs in fifteen overs | Sakshi
Sakshi News home page

పదిహేను ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోరు 98/0

Jan 23 2015 9:50 AM | Updated on Sep 2 2017 8:08 PM

ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ పదిహేను ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది.

హోబార్ట్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆసీస్ తో జరుగుతున్న నాల్గో వన్డేలో ఇంగ్లండ్ పదిహేను ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 98 పరుగులు చేసింది. గత మ్యాచ్ లో టీమిండియాపై గెలిచిన ఇంగ్లండ్ మంచి ఊపుమీద ఉంది. ఓపెనర్లు మొయిన్ అలీ, ఇయాన్ బెల్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. అలీ(44) పరుగులతో చేయగా, బెల్(53) మరోసారి దూకుడుగా ఆడుతున్నాడు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత ఇంగ్లండ్ ను బ్యాటింగ్ చేయాలని ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement