సానియా భర్తకు నిరాశే మిగిలింది! | Disappointment for Hyderabad's son-in-law Shoaib Malik | Sakshi
Sakshi News home page

సానియా భర్తకు నిరాశే మిగిలింది!

Sep 21 2014 8:52 PM | Updated on Sep 2 2017 1:44 PM

సానియా భర్తకు నిరాశే మిగిలింది!

సానియా భర్తకు నిరాశే మిగిలింది!

హైదరాబాద్ అల్లుడు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కు నిరాశే ఎదురైంది.

హైదరాబాద్ అల్లుడు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ కు నిరాశే ఎదురైంది. సానియాతో పెళ్లైన నాలుగు సంవత్సరాల తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న షోయబ్ బంతితోనూ, బ్యాట్ తో రాణించలేక విఫలమయ్యారు. కేప్ కోబ్రాస్ తో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టు తరపున  2 ఓవర్లు బౌలింగ్ చేసిన షోయబ్ 15 పరుగులు ఇచ్చాడు. 
 
అంతేకాకుండా కేవలం 8 పరుగులకే అవుటయ్యాడు. ఇక సానియా టోక్యోలోని డబ్ల్యూటీఏ ఓపెన్  టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. సానియా తండ్రి షోయబ్ కు తన నివాసంలో విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు పాకిస్థానీ ఆటగాడు లాహోర్ లయన్స్ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ హాజరయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement