చండీగఢ్‌లో భారత్, కొరియా డేవిస్ కప్ మ్యాచ్ | Chandigarh, India, Korea Davis Cup match | Sakshi
Sakshi News home page

చండీగఢ్‌లో భారత్, కొరియా డేవిస్ కప్ మ్యాచ్

May 3 2016 12:45 AM | Updated on Sep 3 2017 11:16 PM

ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే పోటీకి....

న్యూఢిల్లీ: ఆసియా ఓసియానియా గ్రూప్-1 డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భాగంగా భారత్, దక్షిణ కొరియాల మధ్య జరిగే పోటీకి చండీగఢ్ ఆతిథ్యం ఇవ్వనుంది. జూలై 15 నుంచి 17 వరకు జరిగే ఈ పోటీకి చండీగఢ్ క్లబ్ గ్రాస్ కోర్టులు వేదికగా నిలువనుందని ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఏఐటీఏ) వెల్లడించింది. చివరిసారి 2012లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య డేవిస్ కప్ మ్యాచ్‌కు చండీగఢ్ వేదికగా నిలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement